చంద్రుడు తులారాశిలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం
చంద్రుడు తులారాశిలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం
ఈ జాతకులను మనం తేలికగా గుర్తుపట్టవచ్చు. వీరి ముఖం చూడగానే కనిపించేది వీరి పెద్ద ముక్కే. అంటే ముక్కు పొడవుగా ఉంటుంది. విశాలమైన కనుదోయి కలిగి చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు. చూడడానికి బొద్దుగాను లావుగాను ఉంటారు. ఏ కార్యక్రమమైనా జయప్రదంగా పూర్తి చేస్తారు. అంటే కార్యసాధనలో మంచి నేర్పు ఉంటుంది. మంచి కార్యదక్షత కలిగి కార్యాచరణలో సంపూర్ణ విజయం సాధించడానికి మంచి ప్రణాళికలను ఊహారచనలను చేస్తారు. తమ కార్య సాధనలో పట్టుదల కలిగి ఎన్ని అడ్డంకులు వచ్చినా భయపడక ధైర్యంగా ముందుకు సాగిపోతారు. కొంతమందికి ద్వితీయ వివాహదోషం ఉండవచ్చు. జీవితంలో అన్ని భోగభాగ్యాలు అనుభవిస్తూ అందరితోను సఖ్యతతోను స్నేహభావం కలిగి నలుగురికి సహాయం చేస్తూ అందరి మెప్పునుపొంది మంచిపేరు తెచ్చు కొంటారు.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి