చంద్రుడు కన్యలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం
చంద్రుడు కన్యలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం
ఈ జాతకులకు స్త్రీ అంటే విలాసజీవితానికి పనికివచ్చే ఒక యంత్రంలా భావిస్తారు. స్త్రీ వాంఛ ఎక్కువ. స్త్రీ సుఖం పొందేటందుకు ఎంతటి నీచకార్యమైనా చేస్తారు. న్యాయాన్యాయ విచక్షణాజ్ఞాన శూన్యులై నీచస్త్రీ సాంగత్యానికి కూడ దిగజారుతారు. ఒక్కొక్కప్పుడు కామావేశానికిలోనై స్త్రీలను బలాత్కరించడానికి కూడ వెనుకాడరు. మంచి పలువరుస కలిగి పొడవైన చేతులు ఉండి ఆకర్షణీయమైన చూపుతో అందంగా ఉంటారు. వీరు వారి మనస్సు లోని భావాలు కన్నుల ద్వారా చెప్పగలరు. ఉన్నత విద్య అభ్యసిస్తారు. దైవభక్తి ఉంటుంది. ఒక్క స్త్రీ విషయంలో తప్ప మిగిలిన అన్ని అంశాల్లో ఆదర్శప్రాయంగా ఉంటారు. భార్యతో ఆనందమైన జీవితం గడుపుతారు. కాని స్త్రీ విషయంలో మాత్రం వీరిని నమ్మలేం. స్త్రీ వాంఛతో మానసిక దౌర్బల్యానికిలోనై శారీరక సుఖం కోసం వావి వరుసలు లేక ఏ స్త్రీతోనైనా అక్రమ సంబంధం కలిగి ఒక్కొక్కపుడు భాత్రు మిత్ర ద్రోహానికి కూడ తలపడతారు.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి