చంద్రుడు మిథునంలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం


 

చంద్రుడు మిథునంలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం 

ఈ రాశి జాతకులకు బాల్యం నుండి విద్యాసక్తి ఉంటుంది. ఉన్నత విద్యను అభ్యసిస్తారు. ఛందస్సు, వ్యాకరణం, వాక్పటిమ మరియు భాషాజ్ఞాన పటుత్వం ఉంటుంది. సభాకర్షణీయంగా సంభాషించే చతురత కలిగి ఉంటారు. మంచి వక్తగా పేరు పొందుతారు. ఏదైన ఒక శాస్త్రంలో మంచి ప్రజ్ఞాపాటవాలు సంపాదించి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వీరికి వ్యాపార సరళి ఎక్కువ ఉంటుంది. ఏ విషయంలోనైనా లాభనష్టాలు బేరీజు వేసుకొని తమకు అనుకూలంగా ఉండేటట్లుగా నిర్ణయం తీసుకొంటారు. కొంతమందికి సవతి తల్లి ఉండవచ్చు లేదా దత్తత పోయి మారుతల్లి ప్రేమలో పెరిగి పెద్దవారు అవుతారు.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

ఆయుష్షు స్థానం-రాహుకేతువులు

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం...