సింహరాశిలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం
సింహరాశిలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం
ఈ జాతకులు విశాల ముఖం కలిగి ఉంటారు. కళ్లు, ముక్కు, నోరు ఒకదాని కొకటి దగ్గరగా ఉండి చుట్టూ ముఖ కైవారం ఖాళీగా ఉంటుంది. చిన్న చిన్న కళ్లు ఉంటాయి. తీక్షణమైన చూపు ఉంటుంది. వీరు స్త్రీల మీద ఎక్కువ విరక్తి భావం కల్గి ఉంటారు. స్త్రీలంటే ఎక్కువ గౌరవమీయక చులకన భావంతో చూస్తారు. దాంపత్య జీవితంలో భాగస్వామికి సరియైన విలువ ఇవ్వక మిడిసిపాటుతోను, దర్పముతోను వ్యవహరిస్తారు. మాంస భక్షణ మీద ఎక్కువ మక్కువ ఉంటుంది. సహజంగానే వీరి మాటలలో ఎదుటివారిని కించపరిచే పదజాలం ఉపయోగించడం మరియు మాటల్లోనే కాక చేతలలో కూడ కాఠిన్యత కనిపిస్తుంది. దుర్మార్గ ప్రవృత్తి ఎక్కువ. మంచి దేహదారుఢ్యం కలిగి ఆరోగ్యవంతులుగా ఉంటారు. వీరికి కామవాంఛ తక్కువ. సంతానం స్వల్పం. బంధుమిత్రుల్లో మంచి ఆప్యాయత గౌరవం పొందుతారు. వీరికి తల్లియెడ అవ్యాజమైన ప్రేమ కల్గి ఉంటారు. మాతృభక్తి ఎక్కువ. వృద్ధాప్యంలో తల్లికి ఓర్పు సహనంతో శ్రమకోర్చి ఎంతో సేవ చేస్తారు.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి