చంద్రుడు కర్కాటకంలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం
చంద్రుడు కర్కాటకంలో ఉంటే ఏ ఫలితాలు యిస్తాడో తెలుసుకుందాం
వీరు మంచి భోగభాగ్యాలు అనుభవిస్తారు. వాహన యోగం, రజిత పళ్లెర భోజనం ఎప్పుడూ ఉంటుంది. మిత్రుల అందరిలోను తలమానికంగా ఉంటారు. వీరికి హస్తసాము ద్రికం జ్యోతిష శాస్త్రాలలో ఆసక్తి మెండుగా ఉంటుంది. కృతజ్ఞతా భావం వీరికి ఎక్కువగా ఉంటుంది. పెద్దలయెడల గౌరవ భక్తి భావాలు ఉంటాయి. జీవితంలో కష్టసుఖాలుసమానంగా అనుభవిస్తారు. అంటే కష్టసమయంలో మిక్కిలి క్రుంగిపోవటం, సుఖసంతోషాలు కలిగినపుడు ఉప్పొంగిపోవడం లాంటివి ఉండవు. వీరికి సేవాతత్పరత ఎక్కువగా ఉంటుంది. తాము శ్రమకోర్చిఇతరులకు సహాయం చేస్తారు. ఈ జాతకులకు మంచి ధర్మనిరతి, నిజాయితీ ఉంటాయి. శాస్త్రమన్నా శాస్త్ర పండితులన్నా గౌరవ భావం చూపిస్తారు. మృదు స్వభావం కలిగి మృదు భాషణ చేస్తారు. ఎప్పుడూ కూడ ఎవరితోను కలహించడానికి ఇష్టపడరు. కఠిన పదజాలం ఏనాడు ఉపయోగించరు. విద్యాదానం శాస్త్ర దానం అంటే ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. ధనాపేక్ష లేకుండ విద్యా దానం చేస్తారు. వీరికి కలహ లక్షణం ఉండక పోవడం వల్ల మరియు శ్రమదానం చేయడం వల్ల వీరికి శత్రువులు ఉండరు. హాని చేసే మనస్తత్వం కాని పగ, ప్రతీకార వాంఛగాని ఉండవు.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి