శ్రీ విధాత పీఠంలో - త్రయోదశి -1 -3 -2026


 

భగవత్ భందువులందరికిీ నమస్కారం,

శ్రీ విధాత పీఠంలో 1 -3 -2026 (ఆదివారం) త్రయోదశి సందర్భంగా సకల దోషాలు తొలగిపోవడానికి, అష్టైశ్వర్యాలు సిద్ధిచడానికి సాయంత్రం 4-6 ప్రదోష వ్రతం, శివునికి విబూది అర్చన, మృత్యుంజయ పారాయణ,బిల్వ అర్చన,షోడశ అభిషేకం హవనిజా గారి ఆధ్వర్యంలో  జరగనున్నది.మీ మీగోత్ర నామాలతో పూజ జరిపించుకోదలచిన వారు ఈ క్రింది నెంబరుకు gpay కానీ, phonepay  ద్వారా కానీ పంపగలరు 9666602371

విబూది అర్చన                  - 116/-
మృత్యుంజయ పారాయణ - 116/-
బిల్వ అర్చన                     - 216/-
షోడశ అభిషేకం                - 516/-

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
  1. ASTRO HAVANIJAAA

    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

  2. శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  3. #vibudiarchana #mruthynjayaparayana #bilvarchana #shodashaabhishekam #astrohavanijaa #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

ఆయుష్షు స్థానం-రాహుకేతువులు

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం...