కర్పూర హారతి ఎలా తీసుకోవాలి?
కర్పూర హారతి ఎలా తీసుకోవాలి?
చాలా మంది మంగళ హారతిని రెండు చేతులద్వారా తీసుకుంటాము.
కానీ, ఆరతిని కుడి చేత్తో మాత్రమే తీసుకోవాలి... ఈ విషయాన్ని స్వయంగా వరాహస్వామివారే తన ధర్మపత్నికి తెలిపాడట.
ఆరతిని కుడి చేత్తో తీసుకుని.. మొదట తలపై " తీసుకుని, తరువాత హృదయ భాగంలో.
ఆ తరువాత నాభికి ఎడమభాగంలో స్పర్శించాలి.
- ఈ విధంగా చేయడం వలన శిరస్సుపై ఉండే అమృతాన్ని హృదయానికి తీసుకువచ్చి, హృదయంలో ఉండే అగ్ని.. నాభి ఎడమభాగంలో ఉన్న మన పాపాలను కాల్చి వేస్తుంది. అపుడు మన దేహం శుద్ధి అవుతుందట. ఆరతి తీసుకున్న ప్రతిసారీ ఈ అనుసంధానం ముఖ్యం.
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి