ఆరవ స్థానాధిపతి ఎవరు?
ఆరవ స్థానాధిపతి ఎవరు?
ఆరవ స్థానంలో ఎవరు ఉన్నా ఉండొచ్చు.
ఆ ఆరవ స్థానాధిపతి బలంగా ఉన్నాడా?
ఆరవ స్థానంలో ఉన్న గ్రహం ఒంటరిగా ఉన్నా కూడా, దాని బలాన్ని చెప్పేది రాజకారక గ్రహమైన గురువు.
గురువు అనుకూలంగా చూస్తే — మీకు అధికారం, ఉన్నత పదవి, నాయకత్వ స్థానం లభిస్తాయి.
ఇందులో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పుడు ఒక జాతకంలో ఆరవ స్థానానికి ఎలాంటి బలం ఉంది?
దాన్ని గురువు దర్శించాడా?
అది ముఖ్యమైన విషయం.
తర్వాత, మీ జాతకంలో సూర్యుడు ఎలా ఉన్నాడు?
సహజ కారకుడైన సూర్యుని స్థితి ఎలా ఉంది?
ఎందుకంటే ఒకరికి అధికారం, ప్రభుత్వ స్థానం లేదా ఉన్నత హోదా రావాలంటే —
జాతకంలోని ఆరవ స్థానాధిపతి బలంగా ఉండాలి,
ఆ గ్రహం ఉచ్చస్థితిలోనా, స్వగ్రహంలోనా, మిత్రరాశిలోనా ఉందో చూడాలి,
ఆరవ స్థానాన్ని గురువు వంటి రాజకారక గ్రహం దర్శిస్తున్నాడా అనేది చూడాలి.
అంటే ఆరవ స్థానాన్ని కూడా చూడాలి,
ఆరవ స్థానాధిపతి గ్రహాన్ని కూడా పరిశీలించాలి.
అప్పుడే ఆ వ్యక్తి గౌరవం, అధికార స్థానం, ఉన్నత పదవి పొందుతాడా లేదా అన్నది నిర్ణయించగలం.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి