మేష రాశి లేదా మేష లగ్నంలో జన్మించినవారికి.
కొంతమంది ఎప్పుడూ చాలా ఓర్పుగా, నిదానంగా ఉంటారు.
కానీ తినే సమయంలో మాత్రం చూడండి — అసుర వేగంతో తింటారు.
ఎంత వేగంగా అంటే, “ఇప్పుడే ప్రపంచం కూలిపోతుందేమో” అన్నట్టుగా తొందరగా తిని ముగించేస్తారు.
అలా చాలా త్వరగా భోజనం చేసే స్వభావం కొందరిలో కనిపిస్తుంది.
ఇది ముఖ్యంగా ఎవరికీ ఎక్కువగా ఉంటుందంటే — మేష రాశి లేదా మేష లగ్నంలో జన్మించినవారికి.
చిన్న వయసులో అయితే భోజనం విషయంలో కొంచెం అల్లరి, పంచాయితీ చేస్తూ ఉండొచ్చు.
కానీ వయసు పెరిగేకొద్దీ, భోజనం సరిగ్గా చేసినా కూడా చాలా వేగంగా తిని ముగించే అలవాటు కనిపిస్తుంది.
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి