రాహు – అమరించిన ఇల్లు


 రాహు – అమరించిన ఇల్లు

ఇల్లు

ఫలితాలు

లగ్నం / రాశి

అసూయ, కామాసక్తి, అధిక తృష్ణ, కోపం

2వ ఇల్లు

అబద్ధపు మాటలు, నీచ సంబంధాలు, కుటుంబంలో అస్థిరత, పరోక్ష ధనార్జనం, కలుషిత ఆహారం

3వ ఇల్లు

ధైర్యం, శత్రువులను జయించడం, విదేశీ సంబంధాలు

4వ ఇల్లు

గృహ శాంతి లోపం, తల్లి ఆరోగ్య సమస్యలు, వాహన ఇబ్బందులు

5వ ఇల్లు

సంతాన దోషం, తప్పు ఆలోచనలు, మానసిక కలత

6వ ఇల్లు

శత్రు విజయం, అప్పుల నుండి బయటపడటం, వ్యాధి నిరోధక శక్తి

7వ ఇల్లు

దాంపత్య కలహాలు, అక్రమ సంబంధాలు, విదేశీ వివాహం

8వ ఇల్లు

రహస్య జీవితం, అకస్మిక మార్పులు, ప్రమాద భయం

9వ ఇల్లు

గురువుతో విభేదాలు, తండ్రితో దూరం, భాగ్యహీనత భావం

10వ ఇల్లు

వృత్తిలో ఎదుగుదల, రాజకీయ ఆసక్తి, ప్రజాదరణ

11వ ఇల్లు

అధిక లాభాలు, విదేశీ ఆదాయం, అనుకోని సంపాదన

12వ ఇల్లు

వ్యసనాలు, రహస్య ఖర్చులు, నిద్రలేమి, విదేశీ నివాసం

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no:
    9542665536

  2. #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

ఆయుష్షు స్థానం-రాహుకేతువులు

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం...