గ్రహములు ఆయంలో అనుకూల స్థానములలో లేనప్పుడు చేయవలసిన దానములు
లగ్న దృష్ట్యా మరియు గోచార రీత్యా గ్రహములు ఆయంలో అనుకూల స్థానములలో లేనప్పుడు ఆయా గ్రహముల అనుకూలతకు చేయవలసిన దానములు
అతిశయ సోమయ చ మంగళాయ బుధాయ చ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ।
రవిగ్రహ దోషం ఉన్నవారు
గోధుమపిండి, గోధుమ రొట్టె, అరటిపండ్లు, రాగి, రాగి జావ, మిరియాలు వంటి వస్తువులు దానం చేయవచ్చు.
చంద్రగ్రహ దోషం ఉన్నవారు
అన్నదానం, బియ్యం, పాలు, నెయ్యి, తెల్ల కాటన్ వస్త్రాలు, వెండి వస్తువులు, జొన్న గింజలు మొదలైనవి దానం చేయవచ్చు.
కుజగ్రహ దోషం ఉన్నవారు
కందిపప్పు, ఎర్రవస్త్రాలు, పచ్చి ఖర్జూరం, రెడ్ సిరీస్ బెల్లం, ఎరుపు వస్తువులు, వనవాసాయ పనిముట్లు; ఎరుపు రంగు వస్తువులు మొదలైనవి దానం చేయటం.
బుధగ్రహ దోషం ఉన్నవారు
పెసరపప్పు, ఆకుకూరలు, కూరగాయలు, ఆకుపచ్చ వస్త్రాలు, విద్యార్థులకు విద్యా సంబంధమైన వస్తువులు, పుస్తకాలు ఆకుపచ్చ పచ్చడి వెయ్యలు మొదలైనవి దానం చేయవచ్చు.
గురుగ్రహ దోషం ఉన్నవారు
పసుపు, తీపి పదార్థాలు, శనగ గుగ్గిళ్లు, ధార్మిక కార్యక్రమాల కోసం దానం, విద్యా వైద్యం, భోజనం, పసుపు రంగు వస్తువులు, తీర్థయాత్రకు పానీయాలు, బాణీ గుగ్గిళ్లు దానం చేయవచ్చు.
శుక్ర గ్రహ దోషం ఉన్నవారు
స్త్రీలకు సంబంధించిన బొట్లు, బట్టలు, జడ పిన్నులు, జడ రబ్బర్లు, గోరింటాకు, గోర్లు రంగులు, సెంట్లు, అద్దాలు, దువ్వెనలు, పౌడర్, పూలు, డ్రెస్ బొమ్మలు, అలంకరణ రంగు రంగుల వస్తువులు మొదలైనవి దానం చేయవచ్చు.
గురుగ్రహ దోషం ఉన్న వారు
గురుగ్రహ దోషం ఉన్నవారు పసుపు, తీపి పదార్థాలు, శనగ గుగ్గిళ్లు, ధార్మిక కార్యక్రమాల కోసం దానం, విద్య, వైద్యం, భోజనం, పసుపు రంగు వస్తువులు, తీర్థయాత్ర పానీయాలు, బాణీ గుగ్గిళ్లు దానం చేయవచ్చు.
శుక్ర గ్రహ దోషం ఉన్న వారు
శుక్రగ్రహ దోషం ఉన్నవారు స్త్రీలకు సంబంధించిన బొట్లు, బట్టలు, జడ పిన్నులు, జడ రబ్బర్లు, గోరింటాకు, గోళ్ల రంగులు, సెంట్లు, అద్దాలు, దువ్వెనలు, పౌడర్, పూలు, డ్రెస్సులు, బొమ్మలు, అలంకరణ రంగు రంగుల వస్తువులు మొదలైనవి దానం చేయవచ్చు.
శని గ్రహ దోషం ఉన్న వారు
శనిగ్రహ దోషం ఉన్నవారు వంట దానం, నువ్వులు, ఇనుము, దేవాలయాలకు సిమెంట్, నీలిరంగు వస్త్రాలు, కార్మికులకు పనిముట్లు మరియు ధన రూపంలో దానం చేయవచ్చు.
రాహు గ్రహ దోషం ఉన్న వారు
రాహుగ్రహ దోషం ఉన్నవారు మినుము సున్నుండలు, ఇడ్లీలు, మినపగారెలు, అతిథి సత్కరించిన మినుములు ఆకుకి పెట్టటం, జోగరంగు వస్త్రాలు దానం చేయవచ్చు.
కేతు గ్రహ దోషం ఉన్నవారు
కేతుగ్రహ దోషం ఉన్నవారు పశువులకు, పక్షులకు, చేపలకు ఆహారం పెట్టటం, ఊదరల పాదికి ఆకులు పెట్టటం, విచిత్ర వస్తువులు దానం చేయవచ్చు.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి