సత్సంగం --దాని వలన కలిగే ప్రయోజనాలు.


 సత్సంగం --దాని వలన కలిగే ప్రయోజనాలు...

 1. దైవ సాన్నిహిత్యం పెరుగుతుంది.

 2. జీవన దృక్పథం మారుతుంది.

 3. హృదయం దృఢమవుతుంది.

 4. శక్తి పెరుగుతుంది.

 5. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

 6. స్థితప్రజ్ఞత అలబడుతుంది.

 7. మెదడు చురుకుగా ఉంటుంది.

 8. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

 9. కష్టకాలంలో మార్పు వస్తుంది.

 10. ఒత్తిడి తగ్గుతుంది.

 11. కోపం తగ్గుతుంది.

 12. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

 13. సమస్యలు తగ్గుతాయి.

 14. అంగీకార భావం పెరుగుతుంది.

 15. మనశ్శాంతి లభిస్తుంది.

 16. ఓర్పు పెరుగుతుంది.

 17. సంబంధాలు మెరుగుపడతాయి.

 18. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.

 19. మంచి నిద్ర వస్తుంది.

 20. సంస్కారం పెరుగుతుంది.

 21. ఆనందం పెరుగుతుంది.

 22. కర్మలు నశిస్తాయి.

 23. పాపాలు తొలగిపోతాయి.

 24. బలం పెరుగుతుంది.

 25. దురలవాట్లు తగ్గుతాయి.

 26. మనసు అలజడి తగ్గుతుంది.

 27. మనస్సు చురుకుగా ఉంటుంది.

 28. అహంకారం తగ్గుతుంది.

 29. సృజనాత్మకత పెరుగుతుంది.

 30. విలువలు పెరుగుతాయి.

 31. ఆధ్యాత్మిక శక్తి మేల్కొంటుంది.

 32. భయం పోతుంది.

 33. అనుబంధాలు పెరుగుతాయి.

 34. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

 35. తృప్తి లభిస్తుంది.

 36. నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది.

 37. ధనాత్మక శక్తి పెరుగుతుంది.

 38. వాతావరణం శుద్ధి అవుతుంది.

 39. ప్రతికూలతలు తగ్గుతాయి.

 40. దైవిక తరంగాలు ఏర్పడతాయి.

 41. కల్మషాలు తొలగిపోతాయి.

 42. తగాదాలు తగ్గుతాయి.

 43. భేదాలు తొలగిపోతాయి.

 44. ప్రశాంతత లభిస్తుంది.

 45. డిప్రెషన్ తగ్గుతుంది.

 46. ఆలోచనలు మారుతాయి.

 47. విశ్రాంతి లభిస్తుంది.

 48. పరమాత్మ అనుభవం కలుగుతుంది.

 49. సుఖం, శాంతి, ఆనందం లభిస్తాయి.

 50. ప్రాణశక్తి పెరుగుతుంది.

 51. శరీర బలం పెరుగుతుంది.

 52. ఎరుక పెరుగుతుంది.

 53. మానవ విలువలు పెరుగుతాయి.

 54. కోరికలు తగ్గుతాయి.

 55. జ్ఞానం పెరుగుతుంది.

 56. సృష్టి రహస్యాలు తెలుస్తాయి.

 57. వ్యామోహాలు తగ్గుతాయి.

 58. శరణాగతి భావం పెరుగుతుంది.

 59. జీవనశైలి మారుతుంది.

 60. బలహీనత తొలగిపోతుంది.

 61. ప్రవర్తన మెరుగుపడుతుంది.

 62. తత్వజ్ఞానం పెరుగుతుంది.

 63. ధార్మిక స్పృహ పెరుగుతుంది.

 64. సంప్రదాయం పాటించగలుగుతాం.

 65. భక్తి పెరుగుతుంది.

 66. భక్తిమార్గం సులభమవుతుంది.

 67. సాంస్కృతిక వికాసం కలుగుతుంది.

 68.సజ్జన సాంగత్యం ఏర్పడుతుంది.

 69. దైవ దర్శనం కలుగుతుంది.

 70. జీవిత పరమార్ధం తెలుస్తుంది.

 71. గురు కరుణ లభిస్తుంది.

 72. భయాలు తొలగిపోతాయి.

 73. కామ, క్రోధాలు తొలుగుతాయి.

 74. కృతజ్ఞత పెరుగుతుంది.

 75. భవరోగం నశిస్తుంది.

 76. అంతఃకరణ శుద్ధి జరుగుతుంది.

 77. వివేకం,విచక్షణ మేల్కొంటుంది.

 78. పీడకలలు తగ్గుతాయి.

 79. ఇష్టార్థాలు సిద్ధిస్తాయి.

 80. జ్ఞాన వైరాగ్యం పెరుగుతుంది.

 81. వాంఛలు తగ్గుతాయి.

 82. బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.

 83. సంసార మోహం తగ్గుతుంది.

 84. ఏకాంత భావం పెరుగుతుంది.

 85. మనసు స్థిరమవుతుంది.

 86. సత్కర్మలపై ఆసక్తి పెరుగుతుంది.

 87. భగవంతునిపై ప్రేమ పెరుగుతుంది.

 88. ప్రశాంతత అలబడుతుంది.

 89. అసూయ భావం తగ్గుతుంది.

 90. అమరత్వ భావం కలుగుతుంది.

 91. జనన మరణ బంధం తోలుగుతుంది.

 92. ఆరోగ్యం, ఆయుష్షు పెరుగుతుంది.

 93. సమృద్ధి పెరుగుతుంది.

 94. మానసిక వికాసం కలుగుతుంది.

 95. ఐశ్వర్యం పెరుగుతుంది.

 96. శుభఫలాలు కలుగుతాయి.

 97. అజ్ఞానం తొలగిపోతుంది.

 98. దుష్కర్మలు నశిస్తాయి.

 99. సేవాభావం పెరుగుతుంది.

 100. భగవంతుని సాక్షాత్కారం లభిస్తుంది.

 101. నాడులు సమతుల్యం అవుతాయి.

 102. శ్వాస సక్రమమవుతుంది.

 103. హృదయం స్థిరమవుతుంది.

 104. మెదడు ప్రశాంతమవుతుంది.

 105. ఆత్మజ్ఞానం యోగ్యత పెరుగుతుంది.

 106. దైవ కృప లభిస్తుంది.

 107. చైతన్యం పెరుగుతుంది.

 108. జీవితం ఆనందమయం అవుతుంది.

భగవన్నామ పారాయణ ద్వారానే భగవత్ సాన్నిద్యం సాధ్యమవుతుంది.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no:
    9542665536

  2. #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

ఆయుష్షు స్థానం-రాహుకేతువులు

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం...