(సూర్యుడు) దశమస్థాన గ్రహాలతో సంయోగం కలిగినా — ఆ జాతకునికి ప్రభుత్వంవల్ల లాభం
ప్రభుత్వ పదవి పొందడం ఒకటి, ప్రభుత్వంవల్ల గౌరవం మరియు గుర్తింపు పొందడం మరొకటి.
ఒక జాతకంలో Sun (సూర్యుడు) దశమాధిపతిగా వచ్చినా, దశమాధిపతి నక్షత్ర లో ఉన్నా,దశమ భావంతో సంబంధం కలిగినా, దశమస్థానంలో ఉన్నా, లేదా దశమస్థాన గ్రహాలతో సంయోగం కలిగినా — ఆ జాతకునికి ప్రభుత్వంవల్ల లాభం, మేలు, గౌరవం, పదవి మరియు అధికార సంబంధిత అవకాశాలు కలుగుతాయి.
సూర్యుడు తన మిత్రగ్రహాలతో కలిసి శుభస్థానాలలో ఉండి, శుభగ్రహాల దృష్టి పొందినప్పుడు కూడా ఆ వ్యక్తికి ప్రభుత్వ సహాయం, విజయాలు, గౌరవం మరియు పేరు ప్రతిష్ఠలు తప్పకుండా లభిస్తాయి.
అంతేకాకుండా, సూర్యుని రాశి మరియు సూర్యునితో సంబంధం ఉన్న స్థానాలు శుభబలంతో ఉన్నా, ప్రభుత్వ సంబంధిత అనుకూలతలు, గౌరవం మరియు అధికార ప్రాప్తి కలుగుతాయి. ఇవన్నీ ఒక మంచి స్థాయి మరియు ప్రభావవంతమైన జీవితం ఏర్పడడానికి ముఖ్యమైన సూచనలు.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి