ధర్మానికి సహకరించే భార్య కావాలని సకల శక్తి స్వరూపిణి అయిన దుర్గ అమ్మవారిని ప్రార్ధించాలి.


 వివాహం కావలిసిన యవకులు పెళ్లి చూపులు కు ముందు 45 రోజులు నుంచి చదివితే మంచి

భార్య వస్తుంది. పెళ్లయి భార్య తో ఇబ్బంది పడే వారు ప్రతి రోజూ చదివితే ఘర్షణ వాతావరణం

ఉండదు. 

పత్నీ మనోరమాం దేహి మనో వృత్తానుసారిణీం!

తరిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం!!

భావం:-భార్య సహకారము లేనిదే ఏ ధర్మము లేదు.

సర్వ ధర్మములకు మూలం భార్యాయే.

కనుక ధర్మానికి సహకరించే భార్య కావాలని సకల శక్తి స్వరూపిణి అయిన దుర్గ 

అమ్మవారిని ప్రార్ధించాలి.  

 వివాహం కోసం 

వివాహంలో జాప్యం లేదా ఏదైనా కారణం వల్ల ఆటంకాలు ఏర్పడినట్లయితే, ఏదైనా నెలలో శుక్ల పక్షం మొదటి గురువారం సాయంత్రం, ఆలయంలో స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించి,అందులో రెండు ఏలకులు(ilaachi)వుంచాలి తరువాత  5  రకాల తీపి పదార్థాలు 5 మందికి పంచి ఆపై మీరు ఇంటినుంచి తీసుకెళ్లిన మంచి నీటిని సమర్పించాలి. ఇలా 5 వారాలు చేయడం వల్ల వివాహ సమస్య తీరుతుంది. 

గమనిక:- స్త్రీలు-- 5 గురువారాలు  

1000% తప్పక వివాహం. అవుతుంది.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no:
    9542665536

  2. #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

ఆయుష్షు స్థానం-రాహుకేతువులు

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం...