కర్మసూక్ష్మం...



కర్మసూక్ష్మం.....

ఒక రోజు  అవధూత  వెంకయ్య స్వామి వారి వద్దకు  ఒక స్త్రీ, ఆమె ముగ్గురు కుమార్తెలూ బాగా ఆకలితో వచ్చారు. అప్పుడు స్వామి వారికి ఆశ్రమంలో అన్నం పెట్టించారు. విస్తరి లోని అన్నాన్ని తల్లి కంటే ముందుగా ఆ బిడ్డలు తినేశారు. మరలా అన్నం వడ్డించి అందరికి తృప్తి కలిగించారు. వారు  వెళ్లిన తరువాత స్వామి వారు తన భక్తులతో.. ఇలా అన్నారు..

'ఆమేకు వీళ్ళు ముగ్గురే కాదు.. ఆమేకు ఇంకా ఇంటి దగ్గర నలుగురు బిడ్డలున్నారు.. పూర్వం  ఆమె వెంకటగిరి రాజా గారి కోడలు. అప్పట్లో తన ఏడుగురు దాసీలకు అన్నం పెట్టకుండా అమే మొత్తం హాయిగా భోజనం చేసేది. ఆ ఏడుగురు దాసీలే.. ఇప్పుడు ఆమె బిడ్డలుగా పుట్టి ఇప్పుడు ఆమెను తిననివ్వకుండా బాధిస్తున్నారు'..

కర్మసూక్ష్మం అన్నది ఎంత క్లుప్తంగా కనిపిస్తుందో చూసారా...

|| ఓం నమః శివాయ ||

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no:
    9542665536

  2. #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutip #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

ఆయుష్షు స్థానం-రాహుకేతువులు

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం...