వివాహ-మాంగల్య దోషం
వివాహ-మాంగల్య దోషం
వైవాహిక జీవితంలో అల్లకల్లోలం దురదృష్టకరమైన సంఘటనలు జరగడం,వివాహ జీవితం బాధాకరంగా మారడం ఇటువంటివి జాతకంలో మాంగల్య స్థానం దోషం ఉంటే జరుగుతాయి.రెండు వివాహాలు మాంగల్య దోషం కారణంగా ఏర్పడతాయి.దీనికి ఏయే గ్రహాలు కారణాలు వహిస్తాయి దీనికి పరిహారం ఏమిటి అనేది చూద్దాము.
రాహుకేతువులు లగ్నంలో కానీ కుటుంబ స్థానంలో కానీ
ఉంటే ఈదోషం ఏర్పడుతుంది.దీనినే కళత్ర దోషం నాగ దోషం అని కూడా అంటారు.వీటితోపాటు సప్తమాధిపతి మరియు కళత్రకారకుడు శుక్రుడు
ఒకరి జాతకంలో శుక్రుడు నీచ పొంది
కొద్దిగా కూడా బలం లేకపోతే
వివాహాలు కాకపోవచ్చు లేదా,
ఒకటికి మించి వివాహాలు జరగవచ్చు. అలాగే కుజ దోషం తీవ్రంగా ఉన్నప్పుడు కూడా వివాహ సమస్యలు ఏర్పడతాయి. కుజ శుక్రుల కలయికలో కూడా వివాహ దోషాలు ఏర్పడతాయి. శని భగవానునికి రవికి గాని
కళత్ర స్థానానికి స్థితి గాని, దృష్టి గాని ఉన్నప్పుడు వివాహ జీవితం ఒక చేదు అనుభవంగా మిగిలి పోతుంది.
కాల పురుష రాశులైన వృషభం,తుల
రాశులు పాడైనప్పుడు వివాహం ఆలస్యం,లేదా దోషం ఏర్పడతాయి. జాతకం లో రాహువు వృషభం లోనూ,కేతువు వృశ్చికం లోనూ,శని భగవానుడు తులలో ఉండి
నవాంశలో కూడా బలహీనమైనప్పుడు చాలా మందికి వివాహం కాకపోవడం కానీ లేదా వివాహ జీవితంలో సమస్యలతో ఉన్నారు.
శని భగవానుడు సప్తమంలో స్థితి లేదా, దృష్టి ఉన్నప్పుడు మాంగల్య దోషం ఏర్పడుతుంది,వివాహం లో తీవ్ర సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
జాతకంలో అష్టమ స్థానంపై శనిభగవానుడు దృష్టి ఉండి,అది బలహీనమైతే రెండు వివాహాలు ఎదుర్కొంటారు.వివాహ జీవితం పాడవడానికి ముఖ్యంగా రవి,శని,కుజ రాహు,కేతువులు ముఖ్య పాత్ర వహిస్తారు.శుక్రుడు అధిక బలంగా
ఉన్నప్పటికీ కూడా మాంగల్య దోషం ఏర్పడుతుంది.శుక్రుడు కళత్ర స్థానం లేదా కుటుంబ స్థానంలో అధిక బలంగా ఉంటే రెండు లేదా మూడు వివాహాలు జరుగుతాయి.
దీనిపై శుభగ్రహ దృష్టి ఉంటే దోషం తగ్గుతుంది.సప్తమ స్థానము కంటే భాగ్య స్థానం బలంగా ఉంటే రెండు వివాహాలు జరుగుతాయి
మూడో స్థానం బలంగా ఉంటే భార్య ఉండగా మరొకరితో సంబంధం ఏర్పరచుకుంటారు.
ఇటువంటి దోషాలకు కారకులైన గ్రహాల కు పరిహారం చేసి,వివాహ పొంతన సరిగ్గా చేసినచో ఈ దోష పరిహారం అవుతుంది వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది.
జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును. వివాహ-మాంగల్య దోషం

జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutip #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి