కోరిక , లక్ష్యం ల మధ్య తేడా :
కోరిక , లక్ష్యం ల మధ్య తేడా :
పురాణాల్లో ఋషులు , గౌత కోరిక , లక్ష్యం ల మధ్య తేడా : మ బుద్ధుడు కోరికలు లేనప్పుడే మనిషి ప్రశాంతంగా ఉంటాడని, కోరికలే మనిషి యొక్క అన్ని బాధలకు కారణం అని చెప్పారు. ఏ విధమైన కోరికలు లేనపుడు మనిషి జీవితం నిస్సారంగా , నిస్తేజం గా అనిపిస్తుంది.
అసలు కోరిక, లక్ష్యం రెండు ఒకటేనా? వేర్వేరా?. ఇంచుమించు రెండు ఒకటే కానీ ఒక ప్రధానమైన తేడా ఉంది. కోరిక అనేది చెడ్డది. లక్ష్యం అనేది మంచిది. సాధారణంగా మనిషికి చాలా రకాల కోరికలు ఉంటాయి మనకున్న కోరికల వల్ల ఇతరులకు, సమాజానికి హాని కలిగితే వాటిని కోరికలు అనవచ్చు. అదేవిధంగా మనకున్న కోరికల వల్ల ఇతరులకు, మనకు, సమాజానికి మంచి జరిగితే అటువంటి కోరికలను లక్ష్యాలు అనవచ్చు .
చెడ్డ కోరికల వాళ్ళ అందరికి చేదు జరుగుతుంది కాబట్టి పురాణాల్లో ఋషులు ఆ విధంగా కోరికలు ఉండకూడదు అని చెప్పారు
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి