ప్రేమ వివాహాలు

ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు అంటే ఒకటి వివాహం ఆలస్యం అవుతుంది అని మరొకటి పిల్లలకు ప్రేమవాహాలు అవుతాయా లేదా తమ మాట విని తాము చెప్పిన సంబంధం చేసుకుంటారా లేదా అని టెన్షన్ పడుతుంటారు. ప్రేమ వివాహాలు జాతకంలో ఉంటే కచ్చితంగా జరుగుతాయి అది ఏ విధంగా చూడాలి అనేది ఈరోజు పరిశీలిద్దాము. ప్రేమ వివాహాలు చాలా కారణాలు ఉంటాయి ఉదాహరణకు శుక్రుడు తో రాహు కలిసి ఉంటే వారికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే శుక్రుడుతో శని భగవానుడు లేదా లేదా గురువు కలిసి ఉంటే ఆ జాతకులకు నూటికి నూరు శాతం అరేంజ్డ్ మ్యారేజ్ మాత్రమే అవుతుంది. శుక్రుడు కుజుడుతో కలిసి ఉంటే ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుక్రుడు ప్రేమ వివాహాలకు మాత్రమే కాదు వివాహ అనంతరం కూడా దంపతులు సంతోషంగా ఉండాలంటే శుక్రుడే కారకుడు. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ప్రేమ వివాహాలను పెద్దలు అంగీకరిస్తారు అంతేకాకుండా వివాహ అనంతరం కూడా దంపతులు సంతోషంగా ఉంటారు. శుక్రుడు 6 8 12 స్థానాలలో ఉన్నప్పుడు లేదా శుక్రుడు వక్రంచి ఉన్నప్పుడు ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతాయి. రాహు ఐదవ స్థానంలో ఉన్నప్పుడు ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతాయి రాహు అయిదవ స్థానంలో ఉన్నప్పుడు ఆత్రుత ఎక్కువగా ఉంటుంది తొందరగా వాడుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. ఈ కారణంతో వీరు ప్రేమిస్తారు ఫెయిల్యూర్ అవుతుంది . రెండు సార్లు మూడుసార్లు ప్రేమిస్తారు కానీ వివాహం జరగదు వీరు ప్రేమలో మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రేమ వివాహాలకు జ్యోతిష్య చాలా కారణాలు ఉంటాయి. మీ సంతానం యొక్క జాతకంలో ప్రేమ వివాహం ఉందా లేదా అరేంజ్డ్ మ్యారేజ్ ఉందా సులభంగా తెలుసుకోవచ్చు. అదే విధంగా శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు చిన్నచిన్న పరిహారాలు ద్వారా సమస్యను అధిగమించవచ్చు.

 జాతక ముహూర్త వివాహ విషయాలకు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కాని సంప్రదించండి.  

ద్విస్వర్ణ కంకణ సన్మానిత.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no:
    9542665536

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

ఆయుష్షు స్థానం-రాహుకేతువులు

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం...