నమ్మకద్రోహం-జ్యోతిష విశ్లేషణ
నమ్మకద్రోహం-జ్యోతిష విశ్లేషణ
నమ్మకద్రోహం, లేదా నమ్మించి మోసం చేయడం లేదా ఏమార్చడం అనేది సమాజంలో అత్యంత ప్రమాదకరమైన విషయం. ప్రేమికుల విషయంలో, కొందరి భార్యాభర్తల విషయంలో, స్నేహితులు లేదా వ్యాపార భాగస్వామి మధ్య నమ్మకద్రోహం ఏర్పడినప్పుడు నమ్మినవారు నమ్మకాన్ని సంపదను పోగొట్టుకోవడంతోపాటు మానసిక బాధకు గురి అవుతారు. జ్యోతిష్యం ప్రకారం ఒకరి జాతకంలో ఎటువంటి గ్రహ కాంబినేషన్ ఉన్నప్పుడు నమ్మకద్రోహం చేస్తారు అనేది పరిశీలించవచ్చు. రాహువు అత్యాశ, ఈగో ప్రాబ్లంకు కారకుడు. తరువాత కర్మ కారకుడు శని భగవానుడిని కూడా పరిశీలించాలి. మనసులోని తెలివైన ఆలోచనలకు కారకుడైన బుధుడు, కోరికలకు కారణమైన శుక్ర భగవానుడు. నమ్మకద్రోహానికి ప్రధాన కారకుడు అయిన రాహువు శని భగవానుడు నక్షత్రంలో ఉన్నప్పటికీ లేదా శని భగవానుడి నక్షత్రంలో రాహువు ఉన్నప్పుడు లేదా శని భగవానుడికి ముందు కానీ వెనుక గాని రాహువు ఉన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. బుధుడు మరియు శుక్రుడు రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు గానీ లేదా బుధుడు శుక్రుడు కలిసి శని భగవానుడు స్థానంలో ఉండి లగ్నంతో కానీ లగ్నాధిపతితో కానీ సంబంధం ఏర్పడినప్పుడు జాతకులు నమ్మకద్రోహం చేసేవారిగా గాని లేదా నమ్మకద్రోహానికి గురి అయ్యేవారుగా కానీ ఉంటారు. ఇటువంటివారు మ్యారేజ్ లైఫ్ లోను, ప్రొఫెషనల్ లైఫ్ లోను అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి కాంబినేషన్ ఉన్నవారు చిన్న చిన్న పరిహారాలతో సమస్యల నుండి బయటపడవచ్చు.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutip #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి