ఆదాయం వృద్ధి కొరకు
ఆదాయం వృద్ధి కొరకు
చాలామంది చాలీచాలని ఆదాయంతో జీవితాలను నెట్టుకొస్తూ ఉంటారు. కొంతమందికి ఆదాయం ఎక్కువగా ఉన్నా ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ ఉంటాయి.ఖర్చులకు తగినట్టుగా ఆదాయం పెరగాలంటే కొన్ని సులభ మార్గాలు పాటించాలి. కొన్ని పరిహారాలు పాటిస్తే ఆదాయం కాస్త నిలవ వేయగలుగుతారు. దీనిలో ముఖ్యమైన భాగంగా ఎవ్వరైనా సరే చెట్లను నాశనం చేయకూడదు. వీలైతే మొక్కలను నాటాలి వాటిని పోషించాలి. మీ గృహ ఆవరణలో వీలైనంతవరకు మొక్కలతో పచ్చదనం నిండి ఉండేలా చూసుకోండి క్రమంగా ఆదాయం పెరుగుతుంది. చెట్లను నాశనం చేసినప్పుడు ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు మహాభారతంలో కొన్ని కథలు తెలియజేస్తున్నాయి. మీ గృహంలో కానీ, దేవాలయంలో కానీ, రోడ్డు ప్రక్కన, పాఠశాలలు,గెస్ట్ హౌస్, పార్కులు ఎక్కడైనా సరే మొక్కలు నాటి వాటిని పోషించండి. మొక్కలు చిగురు పడుతూ ఉంటే మీ ఆదాయం క్రమంగా పెరుగుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇది సత్యం. ఒక రాగి చెంబు తీసుకుని దానిలో మంచినీరు పోసి ఒక మందార మొగ్గను దానిలో వేసి రాత్రిపూట మీ దేవుని గదిలో ఉంచండి.మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత రాగి చెంబులోని మందార పువ్వును తీసివేసి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించి బయటికి వెళ్లే ముందుఆ నీటిని తాగి వెళ్ళండి. ఈ విధంగా 41 రోజు చేసిన తర్వాత 42వ రోజు నుండి మీ సంపాదన సరిపోలేదు అనే సమస్య ఉండదు. అవకాశం ఉన్నప్పుడు ఓల్డేజ్ హోమ్ లో కానీ, బాగా వయసు మళ్ళిన వారికి కానీ ఇడ్లీలు పంచి పెట్టండి. ప్రతిరోజు కనకధారా స్తోత్రం ఇంట్లో చాటింగ్ ఉదయం సాయంత్రం వినపడుతూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ప్రతిరోజు కనకధారా స్తోత్రం చదవాలి అనుకున్న వారు కొన్ని నియమాలు పాటిస్తే మంచి ఫలితాలను వస్తాయి. మొదటిసారిగా కనకధారా స్తోత్రం చదవాలి అనుకుంటే పౌర్ణమి రోజు ప్రారంభించండి ఉదయం 6 గంటల నుండి ఏడు గంటల వరకు సాయంత్రం 6 గంటల నుండి ఏడు గంటల మధ్యలో చదవడం ప్రారంభిస్తే అద్భుతమైన ఫలితాలను వస్తాయి. కనకధారా స్తోత్రం చదివే సమయంలో తెలుపు రంగు గానీ పసుపు రంగు గాని వస్త్రాలు ధరించి చదివితే మంచి ఫలితాలు వస్తాయి. కనకధారా స్తోత్రం ప్రతిరోజు చదివితే మాత్రం అద్భుతంగా ధన సంపాదన పెరుగుతుంది ధనం నిల్వలోనికి వస్తుంది, అప్పులు తీరిపోతాయి, మొండి బాకీలు వసూలు అవుతాయి, ఇంట్లో ఎల్లప్పుడు లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఎన్ని పరిహారాలు పాటించినప్పటికీ మీకు సరియైన ఫలితం రాకపోతే క్రింది ఫోన్ నెంబర్ను సంప్రదించండి. మీ జాతకం పరిశీలించి దానికి తగిన పరిహారాలు పాటించిన యెడల ఖచ్చితమైన ఫలితాలను పొందవచ్చు.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutip #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి