విదేశాలలో ప్రమాదాలు
విదేశాలలో ప్రమాదాలు
చాలామంది అమెరికా కెనడా దుబాయ్ వంటి విదేశాలలో ఉద్యోగం నిమిత్తం, వ్యాపారం లేదా విహారయాత్ర లేదా విద్య కోసం వెళుతూ ఉంటారు. అప్పుడప్పుడు విదేశాలలో ప్రమాదాలు ద్వారా కొంతమందికి మరణం సంభవించే అవకాశం ఉంది. ఉదాహరణకు అమెరికాలో దుండగుల కాల్పుల్లో తెలుగువారు మృతి, రోడ్డు ప్రమాదంలో భారతీయు కుటుంబం దుర్మరణం, విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఇటువంటి వార్తలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. ఒక దేశంలో పుట్టి మరొక దేశంలో ప్రమాదాలకు గురి అవ్వడం కానీ మరణించడం కానీ జరగడం గూర్చి జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రత్యేక గ్రహాలు కలయిక వలన జరుగుతుంది. జాతకుడిది ఏ లగ్నం అయినప్పటికీ కూడా రాహువు కేతువు తప్ప 3 పాప గ్రహాలు కలిసి దుస్థానాలలో ఉండరాదు. శత్రు స్థానము, ఆయుష్ స్థానము వ్యయ స్థానంలో ఈ గ్రహాలు ఉండి ఆయా గ్రహాల దశ అంతర్దశ కాలంలో ఈ యోగం యాక్టివేట్ అవుతుంది. ఈ దుష్ట యోగం ఉన్న జాతకులు విదేశాలలో ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. నీటిలో మునిగి కానీ అగ్ని ప్రమాదాలు కానీ యాక్సిడెంట్లు లేదా కాల్పులు, లోయలో పడి మరణించడం ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఒక దేశం లో పుట్టి మరొక దేశంలో నివసించడం లేదా కొంతకాలం ఉండి వద్దాము అనుకునేవారు వారి జాతకము లో ఈ యోగము ఉందేమో గమనించండి ఈ యోగం ఉన్న జాతకులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutip #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి